WHO Approves China's Sinopharm Vaccine For Emergency Use || Oneindia Telugu

2021-05-08 164

Sinopharm: Chinese Covid vaccine gets WHO emergency approval
#Sinopharm
#Who
#China

చైనాలో తయారయ్యే వస్తుల క్వాలిటీలాగే అది అభివృద్ది చేసిన కొవిడ్ టీకాలు కూడా నాసిరకంగా ఉన్నాయని, వాటిని కొనడానికి మిగతా దేశాలేవీ ముందుకు రావట్లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, కరోనా రెండో దశ విలయంలో చాలా దేశాలు వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బందిపడుతోన్న నేపథ్యంలో మళ్లీ అందరి దృష్టి చైనా వైపు మళ్లింది. ఇండియా సైతం చైనా టీకాలను కొనుగోలు చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతోన్న వేళ.. చైనాకు చెందిన ప్రఖ్యాత సినోఫార్మ్‌ సంస్థ అభివృద్ది చసిన కొవిడ్ వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ కేసుల్లో వాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది.